¡Sorpréndeme!

Koti women's collage: మా కాలేజ్ కు ఇప్పటి వరకు గుర్తింపు లేదు | Oneindia Telugu

2024-11-30 4,490 Dailymotion

హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు.
#kotiwomenscollage
#mahilauniversity
#chakaliilammamahilauniversity
#girlsprotest
#ugc
#naac